Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవుల్లో వన్యప్రాణుల వేట.. ఆరు కేసులు నమోదు

Follow Udayam Digital on Google
శిరీష గౌడ్ Jul 28, 2026 12:46 PM ములుగు తెలంగాణ
అడవుల్లో వన్యప్రాణుల వేట.. ఆరు కేసులు నమోదు - Udayam Digital
జిల్లాలో వేటగాళ్ల కారణంగా వన్యప్రాణులకు ముప్పు పెరుగుతోంది. రాత్రివేళల్లో ఉచ్చులు, కుక్కలు, టార్చిలైట్లతో అడవుల్లోకి వెళ్లి జంతువులను వేటాడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం ప్రాంతాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఖాళీ పోస్టులతో నిఘా లోపిస్తోందని తెలుస్తోంది. వేటకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...