Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానంతో భార్య గొంతుకోత

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:23 AM ప్రకాశం General
అనుమానంతో భార్య గొంతుకోత - Udayam
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో భార్యపై అనుమానంతో లారీ డ్రైవర్ వసంతరాయుడు కత్తితో గొంతు కోసి భార్య, అత్తను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...