Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లో భర్తను సైనైడ్‌తో హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య..

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 31, 2026 12:01 PM జాతీయంGeneral
గుజరాత్‌లో భర్తను సైనైడ్‌తో హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.. - Udayam
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భర్త జిగ్నేష్‌ను సైనైడ్ ఇచ్చి హత్య చేసిన భార్య పృథ్వి, ప్రియుడితో కలిసి పాడుబడిన ఫ్యాక్టరీలో 12 అడుగుల లోతులో పాతిపెట్టింది. భర్త ఆస్ట్రేలియాలో ఉన్నాడని, ఉద్యోగ నిబంధనల వల్ల మాట్లాడలేకపోతున్నాడని రెండేళ్లుగా కుటుంబ సభ్యులను నమ్మిస్తూ వచ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...