Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త హత్యకు భార్య కుట్ర!

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 07, 2026 6:54 AM ఖమ్మంGeneral
భర్త హత్యకు భార్య కుట్ర! - Udayam
భర్తను ప్రమాదంలా కనిపించేలా హత్య చేయాలని ప్రియుడికి సందేశాలు పంపిన మహిళ వ్యవహారం మహబూబాబాద్‌ జిల్లాలో వెలుగుచూసింది. సెల్‌ఫోన్‌ చాటింగ్‌ బయటపడడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. భార్య, ఆమె ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును ఖమ్మం గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...