Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు ప్రధాన రహదారిపై నో స్పీడ్‌ బ్రేకర్స్

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:42 AM ములుగు General
ములుగు ప్రధాన రహదారిపై నో స్పీడ్‌ బ్రేకర్స్ - Udayam
ములుగు ప్రధాన రహదారిపై కీలక కూడళ్ల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు లేక వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి-బండారుపల్లి రోడ్డు, ఆర్డీవో రోడ్డు-సైదు బుక్‌స్టాల్‌, బస్టాండ్‌-పోలీస్‌స్టేషన్‌ మధ్య ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. రద్దీ ప్రాంతాల్లో అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రమాదం జరిగిన తర్వాతే స్పందిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...