వార్తలకు తిరిగి వెళ్లండి

తన పేరులో ‘నాయుడు’ ఎందుకు లేదన్న ప్రశ్నకు ఏపీ మంత్రి నారా లోకేశ్ సరదాగా స్పందించారు. ఈ విషయంపై తన తల్లిదండ్రులను అడిగి కారణం తెలుసుకుంటానని చెప్పారు.
‘నారా’ తన పేరులో భాగమని తెలిపారు. ఏపీలో ఎంటర్‌ప్రెన్యూర్‌లకు సమస్య వస్తే తనను సంప్రదిస్తారని, వారి సమస్యలు పరిష్కరిస్తున్నందుకు తనను ‘డోలో 650’ అని పిలుస్తారని లోకేశ్ అన్నారు.
Comments
Loading comments...

