Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జనసేన అధ్యక్షుడు ఎవరూ?

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 06, 2026 8:24 PM ప్రకాశం General
ప్రకాశం జనసేన అధ్యక్షుడు ఎవరూ? - Udayam
ప్రకాశం జిల్లా జనసేన కమిటీలను ఆగస్టు 15 తర్వాత భర్తీ చేయనుండటంతో జిల్లా అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి బాలినేని వర్గం, ఒనుడా ఛైర్మన్ రియాజ్ వర్గం తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. అధ్యక్ష పదవికి బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి, రియాజ్ దరఖాస్తు చేశారు. ఇరువర్గాలు పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా అపాయింట్‌మెంట్ దొరకడం లేదని సమాచారం.

Comments

G
Loading comments...