Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొయ్యల్లో ‘వైట్ గట్’ వ్యాధి.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 30, 2026 3:59 PM విజయనగరంGeneral
రొయ్యల్లో ‘వైట్ గట్’ వ్యాధి.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు - Udayam
రొయ్యల్లో వ్యాపిస్తున్న ‘వైట్ గట్’ వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలోని చెరువుల నుంచి నీరు, రొయ్యలు, ఫీడ్ నమూనాలను పరీక్షల కోసం పంపించారు. వైబ్రియో బాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకి రొయ్యల ఎదుగుదల దెబ్బతిని మరణాలు సంభవిస్తాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...