వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో రూ.30 కోట్లతో ఐదు ఎకరాల్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని స్థానికులు చెబుతున్నారు. 2023 ఆగస్టు 20న ప్రారంభించిన మార్కెట్‌లో ఆధునిక సౌకర్యాలు కల్పించారు.
అయినా వ్యాపారులు, ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని స్థానికులు వాపోతున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన మార్కెట్‌ను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

