Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీజీహెచ్‌లో వీల్‌చైర్ల కొరత కష్టాలు

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 7:24 AM కరీంనగర్General
జీజీహెచ్‌లో వీల్‌చైర్ల కొరత కష్టాలు - Udayam
పెద్దపల్లి, కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో నడవలేని రోగులకు వీల్‌చైర్లు, స్ట్రెచర్లు సక్రమంగా అందకపోవడంతో కుటుంబ సభ్యులే వారిని ఇబ్బంది పడుతూ తీసుకెళ్లాల్సి వస్తోంది. పేషెంట్ కేర్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు తక్షణమే స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...