Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పుగా డబ్బు పంపితే ఏం చేయాలి?

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 4:51 PM జాతీయంGeneral
తప్పుగా డబ్బు పంపితే ఏం చేయాలి? - Udayam
యూపీఐ ద్వారా పొరపాటున వేరొకరికి డబ్బు బదిలీ అయితే తిరిగి పొందేందుకు అవకాశముంది. సంబంధిత యూపీఐ యాప్‌లోని హెల్ప్‌ విభాగంలో లావాదేవీని ఎంపిక చేసి ఫిర్యాదు నమోదు చేయాలి. యూటీఆర్‌, ట్రాన్సాక్షన్‌ ఐడీ, తేదీ, సమయం, మొత్తం, స్క్రీన్‌షాట్లు భద్రపరచాలి. సైబర్‌ మోసం వల్ల నగదు బదిలీ అయితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి.

Comments

G
Loading comments...