వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కుషాయిగూడలో అతివేగంగా దూసుకొచ్చిన కారు పాదచారులపైకి దూసుకెళ్లి తొమ్మిది మందిని ఢీకొట్టి పరారైంది.
ఈ ప్రమాదంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

