Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్ ఒప్పందం రద్దు

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:29 PM హైదరాబాద్General
రాజస్థాన్ ఒప్పందం రద్దు - Udayam
సింగరేణి జైపూర్ విద్యుత్ కేంద్రం విస్తరణలో రాజస్థాన్‌తో చేసుకున్న 800 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. మన బొగ్గు, నీళ్లతో తయారయ్యే కరెంటును ఇతర రాష్ట్రాలకు కట్టబెట్టడం సరికాదని, రాష్ట్రంలో కరెంటు కోతలున్నాయని విమర్శించారు.

Comments

G
Loading comments...