వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమను నిరాకరించిందన్న కోపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని సహోద్యోగి శంషాబాద్ విమానాశ్రయం వద్ద కారులో బలవంతంగా ఎక్కించి దాడికి పాల్పడ్డాడు.
తీవ్రంగా గాయపడిన బాధితురాలను ఆసుపత్రికి తరలించగా, పరారీలో ఉన్న నిందితుడి కోసం RGIA పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

