Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

92 ఏళ్ల వయసులో ప్రసవాలు

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:28 PM జాతీయంGeneral
92 ఏళ్ల వయసులో ప్రసవాలు - Udayam
తెలంగాణకు చెందిన 92 ఏళ్ల డాక్టర్ సూరి శ్రీమతి వృద్ధాప్యంలోనూ ఇప్పటికీ ప్రసవాలు చేస్తూ అరుదైన ఘనత సాధిస్తున్నారు. అరవై ఏళ్లకు పైగా వైద్య సేవలందిస్తున్న ఆమె ఇప్పటివరకు సుమారు రెండు లక్షల మంది శిశువులను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...