Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్ చిన్ నివారణకు చిట్కాలు

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:37 PM జాతీయంGeneral
డబుల్ చిన్ నివారణకు చిట్కాలు - Udayam
నటుడు రవికిషన్ జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లతో డబుల్ చిన్ తగ్గించుకోవచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే కేవలం తులసితోనే ఇది సాధ్యం కాదని, సమతుల్య ఆహారం, వ్యాయామంతో బరువు తగ్గినప్పుడే ఈ సమస్యను పూర్తిగా నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Comments

G
Loading comments...