Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధూల్‌పేట్‌లో దుర్గమ్మ విగ్రహాల సందడి

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:57 PM హైదరాబాద్General
ధూల్‌పేట్‌లో దుర్గమ్మ విగ్రహాల సందడి - Udayam
హైదరాబాద్‌లో దసరా శరన్న నవరాత్రి వేడుకల సందడి మొదలుకాగా, ప్రసిద్ధ ప్రాంతమైన ధూల్‌పేట్‌లో కొలువైన వివిధ రూపాల దుర్గమ్మ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భక్తులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు తరలివస్తుండటంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి.

Comments

G
Loading comments...