Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది: సీఎం రేవంత్

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 9:54 PM కరీంనగర్General
సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది: సీఎం రేవంత్ - Udayam
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నేతన్నల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని తండ్రీకొడుకులు వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించిన ఆయన, తమ ప్రభుత్వం చేనేత, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...