వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా సాయుధ దళాల్లో ఉద్యోగాల పేరుతో వస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మి మోసపోవద్దని కేంద్ర విదేశాంగ శాఖ భారత పౌరులను హెచ్చరించింది.
తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం అనధికార ఏజెంట్లను ఆశ్రయించి ప్రాణాలను రిస్క్‌లో పడేసుకోవద్దని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

