Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ నమ్మకమే సైబర్ నేరగాళ్లకు ఆయుధం

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 10:02 PM జాతీయంGeneral
మానవ నమ్మకమే సైబర్ నేరగాళ్లకు ఆయుధం - Udayam
సాంకేతిక లోపాల కంటే మానవ నమ్మకాలు, ప్రవర్తనా సరళినే సైబర్‌ నేరగాళ్లు ప్రధాన ఆయుధాలుగా మలుచుకుంటున్నారని నిపుణులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో జరిగిన సైబర్ సెక్యూరిటీ సదస్సులో టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...