Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివసేనలో అసలు ఏం జరుగుతోంది?

Follow Udayam on Google
Kumar Jun 19, 2026 3:51 PM జాతీయంGeneral
శివసేనలో అసలు ఏం జరుగుతోంది? - Udayam
శివసేన (యూబీటీ) చీలిక వార్తలపై ఆదిత్య థాకరే తొలిసారి స్పందించారు. పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రచారమంతా రాజకీయ కుట్రేనని ఆయన కొట్టిపారేశారు. కార్యకర్తలు ఇలాంటి తప్పుడు పుకార్లను నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...