Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నా భర్త ఏమయ్యాడో చెప్పండి

Follow Udayam on Google
Pooja Mehta Jun 09, 2026 9:29 AM అమరావతిGeneral
నా భర్త ఏమయ్యాడో చెప్పండి - Udayam
2006లో అదృశ్యమైన తన భర్త దేవరాజ్, 2017లో ప్రమాదంలో చనిపోయాడని అత్తింటివారు చెబుతున్నారని.. మృతదేహం చూపకుండా మోసం చేస్తున్నారని మదనపల్లె ఎస్పీకి చంద్రకళ అనే మహిళ ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. మరోవైపు, ఏప్రిల్ 8న చోరీకి గురైన చౌడేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని రికవరీ చేయాలని సంబేపల్లె గ్రామస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...