Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలి

Follow Udayam on Google
శివ కుమార్ Jul 31, 2026 5:29 PM ఎల్లారెడ్డిGeneral
తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలి - Udayam
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ‘ఫ్రైడే’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ బృందాలు ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించాయి. తడి చెత్తతో సేంద్రీయ ఎరువులు తయారు చేయవచ్చని, పొడి చెత్తను రీసైక్లింగ్‌ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని కమిషనర్‌ జగ్జీవన్‌ తెలిపారు.

Comments

G
Loading comments...