వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి శనివారం కన్నూరుపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రజల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద, తాతయ్య బాబు, పరమేశ్వరరావు, ఈర్లె శ్రీరామూర్తి పాల్గొన్నారు.
Comments
Loading comments...

