Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: విష్ణువర్ధన్‌ రెడ్డి

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 12:23 PM నంద్యాలGeneral
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: విష్ణువర్ధన్‌ రెడ్డి - Udayam
సంజామల మండలం ఎగ్గోనిలో మంగళవారం ఎన్టీఆర్‌ భరోసా కింద సామాజిక పింఛన్లను టీడీపీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి మహబూబ్ బేగ్‌తో కలిసి లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...