Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం: తుమ్మల

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 3:44 PM హైదరాబాద్General
చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం: తుమ్మల - Udayam
చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, పీపుల్స్ ప్లాజాలో 100కు పైగా చేనేత స్టాల్స్ ప్రారంభించినట్లు చెప్పారు. చేనేత వస్త్ర ప్రదర్శన ఆగస్టు 16 వరకు కొనసాగుతుందని తెలిపారు. నేతన్న భరోసా, బీమా, రుణమాఫీ వంటి పథకాల ద్వారా కార్మికులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు.

Comments

G
Loading comments...