Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే బుడ్డా

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 12:07 PM నంద్యాలGeneral
పేదల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే బుడ్డా - Udayam
పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం వెలుగోడు మండలం వేల్పనూరులో లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పేద కుటుంబాలకు ఆసరాగా ఉంటాయన్నారు. అనంతరం గ్రామస్తులను కలిసి ప్రభుత్వ పథకాలు, సమస్యలు, వారి బాగోగుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు.

Comments

G
Loading comments...