Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సప్‌లో గంజాయి ఆర్డర్లు

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 8:41 PM హైదరాబాద్General
వాట్సప్‌లో గంజాయి ఆర్డర్లు - Udayam
వాట్సప్‌లో గంజాయి ఆర్డర్లు తీసుకుని సరఫరా చేస్తున్న ముఠాను తెలంగాణ ఈగల్‌ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలో ఐదుగురు డ్రగ్‌ కింగ్‌పిన్‌లను అరెస్ట్‌ చేసి, 188 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 100 మందికి డ్రగ్‌ పరీక్షలు చేయగా 80 మందికి పాజిటివ్‌గా తేలింది. ఫోన్‌పే చెల్లింపులు, గూగుల్‌మ్యాప్‌ లోకేషన్‌తో డెడ్‌డ్రాప్‌ పద్ధతిలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించి, చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...