వార్తలకు తిరిగి వెళ్లండి
రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో పెళ్లి బారాత్ సందర్భంగా కారు పైకప్పుపై టపాసులు పేల్చడంతో ప్రమాదం జరిగింది. ఓ టపాసు కారు లోపల పడటంతో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది.
కారులో ఉన్నవారు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

