వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో వినూత్న పెళ్లిరోజు వేడుక జరిగింది. నారాయణపురానికి చెందిన ఆకుల శ్రీను, దుర్గా దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని ఉపాధి హామీ కూలీల మధ్య జరుపుకున్నారు. తోటి కూలీలు అడవి పూలతో దండలు చేసి, వారి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు.
యువకులు స్వీట్లు, శీతల పానీయాలు తెచ్చి అందరికీ పంచడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
Comments
Loading comments...

