Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కార్మికుల జీవన పోరాటం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 11, 2026 12:32 PM బాపట్లGeneral
చేనేత కార్మికుల జీవన పోరాటం - Udayam
చీరాల నియోజకవర్గంలో వేలాది మంది నేతన్నలు అర్ధ శతాబ్ద కాలంగా మగ్గంపై రంగుల చీరలు నేస్తున్నా వారి జీవితాల్లో వెలుగులు నిండలేదు. యంత్ర మగ్గాల పోటీ, మార్కెటింగ్ లేకపోవడంతో చాలీచాలని రాబడితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల ఊపిరితిత్తులు, దృష్టి లోపాలు వంటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు ఉపాధి భద్రత, వైద్య సదుపాయాలు కల్పించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...