Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వెదర్ అప్‌డేట్: పలు జిల్లాల్లో వర్షాలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 10, 2026 7:07 PM హైదరాబాద్తెలంగాణ
వెదర్ అప్‌డేట్: పలు జిల్లాల్లో వర్షాలు - Udayam
రానున్న 1-2 గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల్, సూర్యాపేట జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, గొడుగులు లేదా రెయిన్ కోట్లు వెంట ఉంచుకోవాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...