Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వాతావరణ అలర్ట్: ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jun 29, 2026 2:38 PM హైదరాబాద్General
వాతావరణ అలర్ట్: ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తం - Udayam
తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు, మూడు గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల సహా పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై చల్లని వాతావరణం నెలకొంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...