వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్ ప్రాంగణం నుంచి నాలుగు AK-47లు, ఆరు పిస్టళ్లు, ఒక INSAS రైఫిల్ చోరీకి గురైనట్లు సమాచారం.
ఆర్మీ ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.
Comments
Loading comments...

