వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వాహనంలో కర్రలు, ఇనుప రాడ్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తెదేపా కార్యకర్తలపై దాడి ఘటనలో ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు.
ఈ కేసులను పత్తికొండ డీఎస్పీ, ఆలూరు సీఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన నిందితులు లొంగిపోయేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
Comments
Loading comments...
