Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ సంపదలో 30% వాటా సంపన్నులదే

Follow Udayam Digital on Google
రూప దేవి Jul 30, 2026 7:40 AM అల్ ఇండియా జాతీయ
దేశ సంపదలో 30% వాటా సంపన్నులదే - Udayam Digital
దేశంలో 3,040 మంది సంపన్నుల మొత్తం నికర ఆస్తి ₹104 లక్షల కోట్లకు చేరినట్లు 360 వన్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో 30 శాతానికి సమానమని పేర్కొంది. మొత్తం సంపదలో 19 శాతం టాప్‌-10 మంది వద్ద, 46 శాతం టాప్‌-100 మంది వద్ద ఉందని తెలిపింది. అనంత్‌ అంబానీ, ఈశా అంబానీ, ఆకాశ్‌ అంబానీ తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

Comments

G
Loading comments...