వార్తలకు తిరిగి వెళ్లండి
దేవుడి పేరిట కోట్ల ఆస్తి

రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లో ఓ భక్తుడు తన ఆస్తిని దేవాలయానికి విరాళంగా ఇచ్చాడు. శ్రీ సావలియా సేఠ్ దేవుడి పేరిట 10.25 బీఘాల వ్యవసాయ భూమితో పాటు రెండంతస్తుల ఇంటిని సమర్పించాడు.
తహసీల్దార్ కార్యాలయంలో ఆలయం పేరిట ఆస్తిని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ విశేష విరాళం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...