Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ డ్రైవర్‌ ఇంట్లో సంపద

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 30, 2026 6:39 AM జాతీయంGeneral
మాజీ డ్రైవర్‌ ఇంట్లో సంపద - Udayam
పశ్చిమబెంగాల్‌లో మాజీ బస్సు డ్రైవర్‌ మినార్‌ మొండల్‌ ఇంట్లో పోలీసులు నిర్వహించిన సోదాల్లో రూ.20 కోట్లకుపైగా నగదు, 15 కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ లావాదేవీల్లో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తూ దర్యాప్తు చేపట్టారు. స్టోన్‌ ట్రేడింగ్‌తో పాటు ఇసుక మాఫియాతోనూ సంబంధాలున్నాయన్న ఆరోపణలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...