వార్తలకు తిరిగి వెళ్లండి

పెంటపాడు మండలం మౌంజీపాడు స్వర్ణ గ్రామ సచివాలయానికి దాత లంకా శ్రీనివాస్ సోమవారం ఇన్వర్టర్, బ్యాటరీ అందజేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పీ-4 పిలుపు మేరకు వీటిని అందించినట్లు దాత తెలిపారు.
ఏఎంసీ మాజీ ఛైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల సచివాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇన్వర్టర్, బ్యాటరీ అందించిన శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

