Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతిచెందిన వేద విద్యార్థుల కుటుంబాలకు సాయం

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 5:29 PM కోనసీమGeneral
మృతిచెందిన వేద విద్యార్థుల కుటుంబాలకు సాయం - Udayam
జులై 29న అమరావతి మండలం యండ్రాయి గ్రామంలో చెరువులో మునిగి మృతిచెందిన ఇద్దరు వేద విద్యార్థుల కుటుంబాలకు రూ.1.22 లక్షల సాయం అందించారు. బమ్మిడి శివ నాగ సుబ్రహ్మణ్య శర్మ, కొడవటికంటి కిరణ్‌ ప్రమాదవశాత్తు మృతిచెందారు. సోమవారం ముక్కామల కంచి కామకోటి యజుర్వేద పాఠశాల వద్ద బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఆకెళ్ల నారాయణమూర్తి ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు సాయం అందజేశారు.

Comments

G
Loading comments...