వార్తలకు తిరిగి వెళ్లండి

అవనిగడ్డలోని కొత్తపేట నుంచి కోడూరు రోడ్డు వరకు రూ.55 లక్షలతో కిలోమీటర్ మేర నూతన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దెబ్బతిన్న రహదారిని ప్రొక్లెయినుతో పగలగొట్టి కంకర, జీ.ఎస్.బీ వేసి రోలింగ్ చేశారు.
త్వరలో రోడ్డుపై తారు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్తపేట ప్రధాన రహదారి నిర్మాణం ప్రారంభం కావడంతో గ్రామస్థుల రహదారి కష్టాలు తొలగిపోతున్నాయి.
Comments
Loading comments...

