వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో పనిచేస్తున్న 90 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని అకారణంగా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు వినతిపత్రం అందజేశారు. ఏడాది కాలం పూర్తికాకుండానే కారణం చెప్పకుండా తొలగించారు అని తెలిపారు.
తమకు న్యాయం చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
Comments
Loading comments...

