Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ మొత్తంలో గంజాయి పట్టివేత

Follow Udayam on Google
Harika Aug 24, 2026 5:27 PM వరంగల్General
భారీ మొత్తంలో గంజాయి పట్టివేత - Udayam
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో కారులో తరలిస్తున్న 120 కిలోల గంజాయిని నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కేరళకు తరలిస్తుండగా పట్టుకున్నారు. కారుతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Comments

G
Loading comments...