Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిలపై బీజేపీ దీక్ష

Follow Udayam on Google
Harika Aug 24, 2026 5:38 PM హన్మకొండ General
ఫీజు బకాయిలపై బీజేపీ దీక్ష - Udayam
రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును రేవంత్‌ సర్కార్‌ దెబ్బతీస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి ఆరోపించారు. ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు చేపట్టనున్న నిరాహార దీక్షకు జిల్లా నాయకులు, కార్యకర్తలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...