వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో SIRపై అసెంబ్లీ స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పగడాల కాళీప్రసాద్‌రావు మాట్లాడారు. పరకాల ప్రభుత్వ ఆస్పత్రిని హడావుడిగా ప్రారంభించి మూతపడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు.
ఆస్పత్రి ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

