వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌ను అణ్వాయుధాలు సాధించకుండా అడ్డుకుంటామని, హోర్ముజ్ జలసంధిని తెరిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియా సంక్షోభంపై అమెరికా తీసుకుంటున్న చర్యలు సరైనవేనని ఆయన ఒక ఇంటర్వ్యూలో సమర్థించుకున్నారు.
అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఇరాన్ గౌరవించడం లేదని, ప్రతిసారీ మాట తప్పుతోందని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.
Comments
Loading comments...

