వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తెలంగాణ భవన్‌లో 22-ఏ సెక్షన్ బాధితులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సమావేశమయ్యారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వంపై పోరాడతామని తెలిపారు.
బాధితులకు బీఆర్ఎస్, లీగల్ సెల్ అండగా ఉంటాయని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

