Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ను వెయిట్ చేయించాం: మాజీ సీడీఎస్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 06, 2026 6:36 AM జాతీయంGeneral
పాక్‌ను వెయిట్ చేయించాం: మాజీ సీడీఎస్ - Udayam
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కాల్పుల విరమణపై చర్చల కోసం పాక్ సంప్రదించినా కావాలనే స్పందన ఆలస్యం చేశామని మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. అప్పటికి తమ ఆపరేషన్ పూర్తికాలేదని చెప్పారు. మే 10న పలు వైమానిక స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేపట్టిందన్నారు. పరిస్థితి చేయిదాటుతోందని భావించిన పాక్ చర్చలు కోరగా, మధ్యాహ్నం వరకు వేచి ఉండేలా చేశామని వెల్లడించారు.

Comments

G
Loading comments...