Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేం అమెరికాతో యుద్ధంలో ఉన్నాం: కెనడా ప్రధాని

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 3:22 PM జాతీయంGeneral
మేం అమెరికాతో యుద్ధంలో ఉన్నాం: కెనడా ప్రధాని - Udayam
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశంపై ట్రేడ్ వార్ ప్రారంభించారని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. తమపై దాడి జరిగిందని, అలాంటప్పుడు యుద్ధంలో ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన కొత్త నిబంధనలు అన్యాయంగా ఉన్నాయని, అవి కెనడా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. కెనడా ఉత్పత్తులపై అమెరికా 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో కార్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...