Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాపురంలో నీటమునిగిన రహదారి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:51 PM విశాఖపట్నంGeneral
మల్కాపురంలో నీటమునిగిన రహదారి - Udayam
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్‌యార్డ్ విజయనగర్ గేట్ నుంచి కృష్ణ గేట్ వరకు ఒకవైపు రహదారి వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారిపై నిలిచిన నీటిని తొలగించి, రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...